Nojoto: Largest Storytelling Platform

తొలి వేకువలో వెచ్చని రవి కాంతుల నడుమన నటనమాడెను చి

తొలి వేకువలో వెచ్చని రవి కాంతుల నడుమన
నటనమాడెను చిగురుటాకుల సోయగాలు 
చలిగాలుల చిరు గిచ్చుల గిలిగింతలలో అల్లరి నవ్వుల అల్లికలు అందిచిన అవని అందాలు 

ఓ చెలి నిన్ను చూసి జగతి జగమునే మరిచెనట 
నీ ముద్దు ముచ్చట్లలో తానే తపించి తుళ్ళెనట  Hello Resties! ❤️

Collab on this #rzpictureprompt and add your thoughts to it! 😊

Check out our pinned post 🎊

#rzpicprompt883 #yqrestzone #restzone #collabwithrestzone #yqbaba  #YourQuoteAndMine
Collaborating with Rest Zone

Hello Resties! ❤️ Collab on this #rzpictureprompt and add your thoughts to it! 😊 Check out our pinned post 🎊 #rzpicprompt883 #yqrestzone #restzone #collabwithrestzone #yqbaba #YourQuoteAndMine Collaborating with Rest Zone #నాభావాలు_మౌనీకన్న