Find the Best rzpicprompt883 Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about
Mouni Kanna✍
తొలి వేకువలో వెచ్చని రవి కాంతుల నడుమన నటనమాడెను చిగురుటాకుల సోయగాలు చలిగాలుల చిరు గిచ్చుల గిలిగింతలలో అల్లరి నవ్వుల అల్లికలు అందిచిన అవని అందాలు ఓ చెలి నిన్ను చూసి జగతి జగమునే మరిచెనట నీ ముద్దు ముచ్చట్లలో తానే తపించి తుళ్ళెనట Hello Resties! ❤️ Collab on this #rzpictureprompt and add your thoughts to it! 😊 Check out our pinned post 🎊 #rzpicprompt883 #yqrestzone #restzone #collabwithrestzone #yqbaba #YourQuoteAndMine Collaborating with Rest Zone
Mouni Kanna✍
చీకటి చీరై నిశి నిన్ను చుట్టేయగా వెన్నెల రేయి విరహాల కాంతులు చిమ్మగా నీ వెచ్చటి శ్వాస చిరుగాలితో వేడి సెగల బంధమేయగా మల్లెల గుబాళింపులు గుసగుసలాడుతూ నన్ను రారమ్మనగా ఏం బెట్టు చేస్తావే మధురవాహిని సిగ్గు అను సింగారాన్ని ధరించి నన్ను ధరించవే, నీ ఎద సంద్రానికి అలనై అల్లేస్త Hello Resties! ❤️ Collab on this #rzpictureprompt and add your thoughts to it! 😊 Check out our pinned post 🎊 #rzpicprompt883 #yqrestzone #restzone #collabwithrestzone #yqbaba #YourQuoteAndMine Collaborating with Rest Zone
Mouni Kanna✍
కన్న శుభోధయం రా ఈ చల్లని ఉదయకాంతిలో వేడిగా వెచ్చగా ఓ కాఫీ నీ కోసం ప్రేమతో Hello Resties! ❤️ Collab on this #rzpictureprompt and add your thoughts to it! 😊 Check out our pinned post 🎊 #rzpicprompt883 #yqrestzone #restzone #collabwithrestzone #yqbaba #YourQuoteAndMine Collaborating with Rest Zone
Mouni Kanna✍
నువ్వు ఎదురుపడిన ప్రతీసారి సిగ్గు నన్ను ఆపేస్తుంది కళ్లలోకి చూస్తు మాట్లాడలేకపోతున్నది నా మది పెదవులు అధిరి వనుకు అనే ఆభరణం దరించి ఎరుపెక్కాయి మెరిసిపోవాల్సిన నా కనులు మురిసి సిగ్గుతో మూతబడుతుంటే ఎగిసి పడుతున్న వయసు ఆవిరులను ఆపేదెల వలపు వరదను అదుపులో దాచేదెల Hello Resties! ❤️ Collab on this #rzpictureprompt and add your thoughts to it! 😊 Check out our pinned post 🎊 #rzpicprompt883 #yqrestzone #restzone #collabwithrestzone #yqbaba #YourQuoteAndMine Collaborating with Rest Zone
Bhagirath Maurya
जब जब तुझसे मिलती हूं खुद को भूल जाती हूं, याद कर तेरी बातें अकेले में मुस्कुराती हूं। Hello Resties! ❤️ Collab on this #rzpictureprompt and add your thoughts to it! 😊 Check out our pinned post 🎊 #rzpicprompt883 #yqrestzone #restzone #collabwithrestzone #YourQuoteAndMine Collaborating with Rest Zone
साहस
जान गए थे ,जब वो छण तुमने छिपाए थे, पर एक एक दिन हमने तेरे दिल से बताए है।। Hello Resties! ❤️ Collab on this #rzpictureprompt and add your thoughts to it! 😊 Check out our pinned post 🎊 #rzpicprompt883 #yqrestzone #restzone #collabwithrestzone #yqbaba #YourQuoteAndMine Collaborating with Rest Zone
Aishwarya Muddan✍
ಸೌಂದರ್ಯದ ಇನ್ನೊಂದು ಹೆಸರೇ ಪ್ರಕೃತಿ... ಪ್ರಕೃತಿಯ ಮತ್ತೊಂದು ಹೆಸರೇ ಹೆಣ್ಣು ... Hello Resties! ❤️ Collab on this #rzpictureprompt and add your thoughts to it! 😊 Check out our pinned post 🎊 #rzpicprompt883 #yqrestzone #restzone #collabwithrestzone #yqbaba #YourQuoteAndMine #ನಳಿನಿ_ಭೂಷಣನ_ಪುತ್ರಿ_ಸುದರ್ಶನನ_ಪತ್ನಿಯ_ಸಾಲುಗಳು
Vinod Umratkar
तूच माझा चंद्र आणि तूच सितारा। माझ्या हृदयात आहे सखे तुझा निवारा। Hello Resties! ❤️ Collab on this #rzpictureprompt and add your thoughts to it! 😊 तूच माझा चंद्र आणि तूच सितारा। माझ्या हृदयात आहे सखे तुझा निवारा। Check out our pinned post 🎊
Hajeera Tabassum
Nature is where I feel free to smile Hello Resties! ❤️ Collab on this #rzpictureprompt and add your thoughts to it! 😊 Check out our pinned post 🎊 #rzpicprompt883 #yqrestzone #restzone #collabwithrestzone #yqbaba #YourQuoteAndMine Collaborating with Rest Zone
Nasamajh
तेरी मुस्कराहट देख यें फ़िज़ा भी खिल उठता है तेरी मुस्कान जैसे कोई सुबह की धुप हो ।। Hello Resties! ❤️ Collab on this #rzpictureprompt and add your thoughts to it! 😊 Check out our pinned post 🎊 #rzpicprompt883 #yqrestzone #restzone #collabwithrestzone #yqbaba #YourQuoteAndMine Collaborating with Rest Zone