వెలుగుల మేడ నీతో నిండెనే చెలి, కలిసే క్షణాలు రంగుల ప్రపంచమై విరాజిల్లుతుంటే, పక్షుల కిల కిల నీ నవ్వులా నన్ను చుట్టుముడుతూ, ప్రయాణం పల్లకిలో,వాహనం వారధిలా, మన ప్రేమకి ధారులు వేస్తూ, నిన్ను నాకు మరీ దగ్గెర చేస్తుంటే, నీకు నేనున్నాను అనే భావన నాలో పెరిగిన, నీలో నేనున్నాను అనే అనుభూతే అద్భుతంగా వుంది నాలో...🥰 ©Reddy awesome #WatchingSunset,#lovefeel,#lovelylines,#romantically