Nojoto: Largest Storytelling Platform

చిన్న వయసులో ప్రేమలు పుడుతున్నాయి కోరికలు కలుగుతు

చిన్న వయసులో ప్రేమలు పుడుతున్నాయి 
కోరికలు కలుగుతున్నాయి
ఆశలు తీరుతున్నాయి 
ఇష్టాలు మారుతున్నాయి 
బ్రేకప్ లు జరుగుతున్నాయి 
బాధంటూ నటనలు మొదలవుతున్నాయి 
మరొకరితో బంధాలు ఏర్పడుతున్నాయి 
అవి కూడా ఎక్కువ కాలం నిలవకుంటున్నాయి  #వయస్సు #ప్రేమ #yqkavi #తెలుగుకవి
చిన్న వయసులో ప్రేమలు పుడుతున్నాయి 
కోరికలు కలుగుతున్నాయి
ఆశలు తీరుతున్నాయి 
ఇష్టాలు మారుతున్నాయి 
బ్రేకప్ లు జరుగుతున్నాయి 
బాధంటూ నటనలు మొదలవుతున్నాయి 
మరొకరితో బంధాలు ఏర్పడుతున్నాయి 
అవి కూడా ఎక్కువ కాలం నిలవకుంటున్నాయి  #వయస్సు #ప్రేమ #yqkavi #తెలుగుకవి

#వయస్సు #ప్రేమ #yqkavi #తెలుగుకవి