Nojoto: Largest Storytelling Platform

Cnu🤗 అల్లరి చేష్టలతో నవ్వించి..., కవిత్వాలతో కవ్

Cnu🤗

అల్లరి చేష్టలతో నవ్వించి...,
కవిత్వాలతో కవ్వించి..,
మాటలతో మనస్సుకి..,
చేతలలో చేదోడువై..
కోపంలో యోచించి..
శాంతంలో తాపించి...
మా మనస్సుల దోచి..
సహనమే అహంగా..
మౌనాన్ని కలం గా మార్చుకున్న నా ప్రియ నేస్తమా..!
నీకు..
నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు💫💫

©reddy awesome #wishes,#friends
Cnu🤗

అల్లరి చేష్టలతో నవ్వించి...,
కవిత్వాలతో కవ్వించి..,
మాటలతో మనస్సుకి..,
చేతలలో చేదోడువై..
కోపంలో యోచించి..
శాంతంలో తాపించి...
మా మనస్సుల దోచి..
సహనమే అహంగా..
మౌనాన్ని కలం గా మార్చుకున్న నా ప్రియ నేస్తమా..!
నీకు..
నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు💫💫

©reddy awesome #wishes,#friends