Nojoto: Largest Storytelling Platform

చదువు కొనుక్కుంటున్నాము పుస్తకాన్ని పట్టిస్తున్నా

చదువు కొనుక్కుంటున్నాము 
పుస్తకాన్ని పట్టిస్తున్నాము 
సర్టిఫికేట్ సంపాదిస్తున్నాము 
విజ్ఞానమంటూ మురిసిపోతున్నాము 
జ్ఞానాన్ని సంపాదించుకో లేకపోతున్నాము 
అజ్ఞానుల మారిపోతున్నాము 
ధనము వెంట పరుగు పెడుతున్నాము 
స్వార్థపరులగా మిగిలిపోతున్నాము  #చదువు #జ్ఞానం #yqkavi #తెలుగుకవి
చదువు కొనుక్కుంటున్నాము 
పుస్తకాన్ని పట్టిస్తున్నాము 
సర్టిఫికేట్ సంపాదిస్తున్నాము 
విజ్ఞానమంటూ మురిసిపోతున్నాము 
జ్ఞానాన్ని సంపాదించుకో లేకపోతున్నాము 
అజ్ఞానుల మారిపోతున్నాము 
ధనము వెంట పరుగు పెడుతున్నాము 
స్వార్థపరులగా మిగిలిపోతున్నాము  #చదువు #జ్ఞానం #yqkavi #తెలుగుకవి