తొలి చూపులోనే ఎదుటివారి మంచి,చెడులను ఎలా బేరీజు వేయాగలిగామో ఆలోచించండి. అది కేవలం తొలి పరిచయంలో వారి వేష బాషలను చూడటం ద్వారా కలిగిన బావనే తప్ప మరొకటి కాదు.అయితే చాలా సందర్భాల్లో మన అంచనా నిజం కాకపోవచ్చు.కేవలం వారి ఆహార్యం(దుస్తులు)ద్వారానే మనుషులను అంచనా వేయడం తగదు సుమా!! ©VADRA KRISHNA #Photos *జీన్ డీలా షాందైన్