Nojoto: Largest Storytelling Platform

ప్రతి ప్రేమ వెనకాల, ఏ స్వార్థం ఉందొ తెలియనంత వరకు,

ప్రతి ప్రేమ వెనకాల, ఏ స్వార్థం ఉందొ తెలియనంత వరకు,
మనసులు మోసపోతూనే ఉంటాయి, 
హృదయాలు పగిలిపోతూనే ఉంటాయి...

©Saraf Veer
  #hibiscussabdariffa #Saraf Veer #India #love