Nojoto: Largest Storytelling Platform

లోకం తీరు:- •••••••••••• ఎదిగిన వాడిని ఎలా దిగజార

లోకం తీరు:-
••••••••••••

ఎదిగిన వాడిని ఎలా
దిగజార్చాలా అని చూసే వారు
కొందరైతే..
దిగజారిన వారిని ఎలా
హేళన చేయాలా
అని మరికొందరు చూస్తుంటారు.

©VADRA KRISHNA #Falling_Humanity
లోకం తీరు:-
••••••••••••

ఎదిగిన వాడిని ఎలా
దిగజార్చాలా అని చూసే వారు
కొందరైతే..
దిగజారిన వారిని ఎలా
హేళన చేయాలా
అని మరికొందరు చూస్తుంటారు.

©VADRA KRISHNA #Falling_Humanity