Nojoto: Largest Storytelling Platform

వన్నెలయ్య_సేకరణ_గజల్లు జనాబ్ బషీర్ బద్రజీ రచించిన

వన్నెలయ్య_సేకరణ_గజల్లు జనాబ్ బషీర్ బద్రజీ రచించిన ఓ అద్భుతమైన గజల్^ని మీ ముందుకి తీసుకొస్తున్నాను.అనువదించడంలో స్వేచ్ఛను ఉపయోగించుకున్నప్పటికీ అనువదించిన గజల్ ...మూలరూపంలోని గజల్^కి దగ్గరగా ఉండేలా అక్షరాలను భావాలను షేర్లలో కూర్చే ప్రయత్నం చేసాను.

అనువదించిన  గజల్

మంచిచెడుల భేదాలను చూడలేదు నేనెపుడూ
నిన్నుతప్ప వేరెవరని కోరలేదు నేనెపుడూ

నిను చూసా నిను తలచా నిను వలచా పూజించా

జనాబ్ బషీర్ బద్రజీ రచించిన ఓ అద్భుతమైన గజల్^ని మీ ముందుకి తీసుకొస్తున్నాను.అనువదించడంలో స్వేచ్ఛను ఉపయోగించుకున్నప్పటికీ అనువదించిన గజల్ ...మూలరూపంలోని గజల్^కి దగ్గరగా ఉండేలా అక్షరాలను భావాలను షేర్లలో కూర్చే ప్రయత్నం చేసాను. అనువదించిన గజల్ మంచిచెడుల భేదాలను చూడలేదు నేనెపుడూ నిన్నుతప్ప వేరెవరని కోరలేదు నేనెపుడూ నిను చూసా నిను తలచా నిను వలచా పూజించా #వన్నెలయ్య_సేకరణ_గజల్లు