Nojoto: Largest Storytelling Platform

ఓ ఈశ్వర పరమేశ్వర విశ్వమంతా వ్యాపించవయ్యా నువ్వు

ఓ ఈశ్వర పరమేశ్వర 
విశ్వమంతా వ్యాపించవయ్యా 
నువ్వు లేని చోటు ఏదయ్యా 
రుద్రస్వరూపము నువ్వేనయ్యా 
ప్రేమ స్వరూపుడు నీవేనయ్యా 
అలహాలని కంఠంలో దాచుకున్నావయ్యా 
జనుల బాధలను తీర్చుతున్నావయ్యా 
బూడిద దేహము నీదయ్యా 
లోక కళ్యాణానికై ఉద్భవించవయ్యా 
ఎన్నో అవతారాలు ఏత్తవయ్యా 
జనన మరణాలకు నీవు అతీతుడవయ్యా  
నీ ఆజ్ఞ లేనిదే ఏమి జరగదయ్య 
ఆదిదేవుడు నువ్వేనయ్యా 
ఆపదలో తోడు ఉండేది నువ్వేనయ్యా  
లింగ రూపంలో దర్శనమిస్తున్నావయ్యా 
పంచ కేదారాలు నీవేనయ్యా 
దర్శించిన వాడికి పుణ్యమేనయ్య 
మూడో కంటిని తెచ్చావంటే భస్మమేనయ్య 
లోకం తీరు మారిపోయిందయ్యా 
పాపం ఉవ్వెత్తున పెరిగిపోయిందయ్యా 
న్యాయ ధర్మాలకి తావు లేదయ్యా 
మానవత్వం మంట కలిసిపోయింది అయ్యా 
ఈ ఆటలాడించేది నువ్వేనయ్యా 
మనుజులుందరినీ మార్చవయ్యా  
ఆనందంగా జీవించేలా చూడవయ్యా  #ఈశ్వరా #పరమేశ్వర #yqkavi #తెలుగుకవి
ఓ ఈశ్వర పరమేశ్వర 
విశ్వమంతా వ్యాపించవయ్యా 
నువ్వు లేని చోటు ఏదయ్యా 
రుద్రస్వరూపము నువ్వేనయ్యా 
ప్రేమ స్వరూపుడు నీవేనయ్యా 
అలహాలని కంఠంలో దాచుకున్నావయ్యా 
జనుల బాధలను తీర్చుతున్నావయ్యా 
బూడిద దేహము నీదయ్యా 
లోక కళ్యాణానికై ఉద్భవించవయ్యా 
ఎన్నో అవతారాలు ఏత్తవయ్యా 
జనన మరణాలకు నీవు అతీతుడవయ్యా  
నీ ఆజ్ఞ లేనిదే ఏమి జరగదయ్య 
ఆదిదేవుడు నువ్వేనయ్యా 
ఆపదలో తోడు ఉండేది నువ్వేనయ్యా  
లింగ రూపంలో దర్శనమిస్తున్నావయ్యా 
పంచ కేదారాలు నీవేనయ్యా 
దర్శించిన వాడికి పుణ్యమేనయ్య 
మూడో కంటిని తెచ్చావంటే భస్మమేనయ్య 
లోకం తీరు మారిపోయిందయ్యా 
పాపం ఉవ్వెత్తున పెరిగిపోయిందయ్యా 
న్యాయ ధర్మాలకి తావు లేదయ్యా 
మానవత్వం మంట కలిసిపోయింది అయ్యా 
ఈ ఆటలాడించేది నువ్వేనయ్యా 
మనుజులుందరినీ మార్చవయ్యా  
ఆనందంగా జీవించేలా చూడవయ్యా  #ఈశ్వరా #పరమేశ్వర #yqkavi #తెలుగుకవి

#ఈశ్వరా #పరమేశ్వర #yqkavi #తెలుగుకవి