డిగ్రీలు చేతబట్టుకున్న ఊర్ల వెంబడి తిరుగుతున్న ఉద్యోగాలకై అర్జీలు పెట్టుకున్న అవకాశాలు తగ్గుతున్న ఓటములు పెరుగుతున్న నలుగురు నవ్వుతున్న నాకు నచ్చిందే చేయాలనుకున్న నా దారిలోనే ప్రయాణిస్తున్న #ఉద్యోగం #డిగ్రీ #yqkavi #తెలుగుకవి డిగ్రీలు చేతపట్టుకుని ఉద్యోగాలకై పరుగులు పెడుతున్నాము.