Nojoto: Largest Storytelling Platform

డిగ్రీలు చేతబట్టుకున్న ఊర్ల వెంబడి తిరుగుతున్న ఉద

డిగ్రీలు చేతబట్టుకున్న
ఊర్ల వెంబడి తిరుగుతున్న 
ఉద్యోగాలకై అర్జీలు పెట్టుకున్న  
అవకాశాలు తగ్గుతున్న 
ఓటములు పెరుగుతున్న 
నలుగురు నవ్వుతున్న
నాకు నచ్చిందే చేయాలనుకున్న
నా దారిలోనే ప్రయాణిస్తున్న #ఉద్యోగం #డిగ్రీ #yqkavi #తెలుగుకవి డిగ్రీలు చేతపట్టుకుని ఉద్యోగాలకై పరుగులు పెడుతున్నాము.

#ఉద్యోగం #డిగ్రీ #yqkavi #తెలుగుకవి డిగ్రీలు చేతపట్టుకుని ఉద్యోగాలకై పరుగులు పెడుతున్నాము.