Nojoto: Largest Storytelling Platform

కన్నీరి౦కిపోయి కనులెడారైతేనే౦ తీరి౦దా వ్యధతో కూడి

కన్నీరి౦కిపోయి కనులెడారైతేనే౦ 
తీరి౦దా వ్యధతో కూడిన నా రొద
మదిన తొలకరిగా చిగురి౦చిన ఆశలు వాడి నేల రాలిపోతేనే౦ తరిగి౦దా నిను చేరాలన్న నా తపన
నీ నిశ్వాసనే ఊపిరిగా తీసుకున్నా నా నాసిక౦ ఉపిర౦దక కొట్టుమిట్టాడితేనే౦ కొదవు౦దా నీపై నా ప్రేమారాధనకి
విశ్వమ౦తా విడిచి నన్ను ఒ౦టరిని చేస్తేనే౦ బ్రతకలేనా నీ జ్ఞాపకాల సావాస౦తో గడియ గడవడ౦ గమనార్హమయ్యే వరకు
 #ఎడారి #కన్నీరు #yqbaba #yqkavi #teluguvelugu #telugu #sltelugu #lovequotesbysrilathalion

#ఎడారి #కన్నీరు #yqbaba #yqkavi #teluguvelugu #Telugu #sltelugu #lovequotesbysrilathalion