Nojoto: Largest Storytelling Platform

నీ.. కనుల కదలికలు అందం పెదాల పదనిసలు అందం మలినం

నీ..
కనుల కదలికలు అందం 
పెదాల పదనిసలు అందం 
మలినం లేని మనసు అందం 
వన్నె తెచ్చే వ్యక్తిత్వం అందం 
దారి తప్పి దివి నుండి భువికి దిగివచ్చిన దేవత...

©Avinash Garnepudi
  #togetherforever #Beauty #lady