వెళ్లిపోయే కాలాన్ని వెక్కిరిస్తూ వచ్చే కాలాన్ని ఆహ్వానిస్తూ.. నడుస్తున్న కాలాన్ని కాల గర్భంలో కలిపి కంటున్న కలల్ని నెరవేర్చాలనే తపనతో కాలంతో పాటు పరుగులు తీసే ప్రతి ఒక్కరికి నూతన సంవత్సరం శుభాకాంక్షలు ©Saraf Veer #HappyNewYear #2022 #sarafveer