Nojoto: Largest Storytelling Platform

నను భరించే నీకు(మనసుకు), ఎందుకంత గులాబీ

నను భరించే నీకు(మనసుకు),

          ఎందుకంత గులాబీరేకంత సున్నితం 
          అనునిత్యం ఆకాంక్షల లహర్యలతో 
          ఉవ్విల్లూరే ఆత్రం నీ అంతరంగమైనా 
          ప్రతీక్షణం నిను తడుమునో విషాదం
          వాణీ కృపాణ దాడితో గాయాలపాలై 
          నీ లాలిత్యం‌ శిలాస్థితియంత కాఠిన్యానికి  
          రూపాంతరం చెందినా తుదకు పగుళ్ళు 
          సైతం పలకరించినా నీలోని ప్రేమమాధుర్యం 
          ప్రసూనం వలె పరిమళిస్తూనే ఉంటుంది
          ఎలానే మనసా? 
          అసలు నీకెలా సాధ్యమే మనసా!
          ఎంతటంకిలి నిను ఊపిరి      
‌          సలపనీయకున్నా
          నీలో నీతో నీకెంతటి పోరితమైనా   
          తెవులును దాస్తూ మోదాన్నే పంచుట
          నీకెలా సాధ్యమే మనసా!
          కరములందు అదిమిపట్టలేని అవకాశాన్ని    
          దోషిని చేస్తూ రూపం లేని రేపటిలోనూ 
          నీకిదే వ్యధను దోచి దాచి పెడుతూ 
          చిత్రం చూస్తున్నా 
          నను వీడిపోవేమే మనసా!
          నువు కూడా వెలితే నే నడి సంద్రాన   
          నావనైపోతానని నీకు తెలుసేమో బహుశా!
   
‌                                   - నిను బాధించే నేను.
                                 

 నను భరించే నీకు(మనసుకు),

    ఎందుకంత గులాబీరేకంత సున్నితం 
    అనునిత్యం ఆకాంక్షల లహర్యలతో 
    ఉవ్విల్లూరే ఆత్రం నీ అంతరంగమైనా 
    ప్రతీక్షణం నిను తడుమునో విషాదం
    వాణీ కృపాణ దాడితో గాయాలపాలై 
    నీ లాలిత్యం‌ శిలాస్థితియంత
నను భరించే నీకు(మనసుకు),

          ఎందుకంత గులాబీరేకంత సున్నితం 
          అనునిత్యం ఆకాంక్షల లహర్యలతో 
          ఉవ్విల్లూరే ఆత్రం నీ అంతరంగమైనా 
          ప్రతీక్షణం నిను తడుమునో విషాదం
          వాణీ కృపాణ దాడితో గాయాలపాలై 
          నీ లాలిత్యం‌ శిలాస్థితియంత కాఠిన్యానికి  
          రూపాంతరం చెందినా తుదకు పగుళ్ళు 
          సైతం పలకరించినా నీలోని ప్రేమమాధుర్యం 
          ప్రసూనం వలె పరిమళిస్తూనే ఉంటుంది
          ఎలానే మనసా? 
          అసలు నీకెలా సాధ్యమే మనసా!
          ఎంతటంకిలి నిను ఊపిరి      
‌          సలపనీయకున్నా
          నీలో నీతో నీకెంతటి పోరితమైనా   
          తెవులును దాస్తూ మోదాన్నే పంచుట
          నీకెలా సాధ్యమే మనసా!
          కరములందు అదిమిపట్టలేని అవకాశాన్ని    
          దోషిని చేస్తూ రూపం లేని రేపటిలోనూ 
          నీకిదే వ్యధను దోచి దాచి పెడుతూ 
          చిత్రం చూస్తున్నా 
          నను వీడిపోవేమే మనసా!
          నువు కూడా వెలితే నే నడి సంద్రాన   
          నావనైపోతానని నీకు తెలుసేమో బహుశా!
   
‌                                   - నిను బాధించే నేను.
                                 

 నను భరించే నీకు(మనసుకు),

    ఎందుకంత గులాబీరేకంత సున్నితం 
    అనునిత్యం ఆకాంక్షల లహర్యలతో 
    ఉవ్విల్లూరే ఆత్రం నీ అంతరంగమైనా 
    ప్రతీక్షణం నిను తడుమునో విషాదం
    వాణీ కృపాణ దాడితో గాయాలపాలై 
    నీ లాలిత్యం‌ శిలాస్థితియంత

నను భరించే నీకు(మనసుకు), ఎందుకంత గులాబీరేకంత సున్నితం అనునిత్యం ఆకాంక్షల లహర్యలతో ఉవ్విల్లూరే ఆత్రం నీ అంతరంగమైనా ప్రతీక్షణం నిను తడుమునో విషాదం వాణీ కృపాణ దాడితో గాయాలపాలై నీ లాలిత్యం‌ శిలాస్థితియంత #Challenge #yqbaba #Telugu #teluguquotes #yqkavi #లేఖ