#WorldHealthDay ఆరోగ్య చక్రం:- °°°°°°°°°°°°°°°°° భూమి గుండ్రంగా తిరిగినట్టు,మన ఆలోచనలూ, జీవన విధానం మారతాయనడానికి దీన్ని ఉదాహరించేదమా?ఎవరైనా జబ్బు పడ్డప్పుడు వివిధ కాలాల్లో వచ్చిన జవాబుల తీరు ఇది... (1)క్రీ.పూ:-2000 అయ్యో అనారోగ్యమా... ఈ వేరు తిను పోతుంది. (2)క్రీ.శ:-1000 ఇది ముమ్మాటికీ ప్రేతాలపనే , దైవాన్ని నమ్ముకో. (3)క్రీ..శ1900 దైవాలు ప్రేతాలు బూటకం... ఈ మాత్ర వేసుకో (4)క్రీ.శ:-1985 ఈ మాత్రలు వృదా,ఈ యాంటి బెటిక్స్ వేసుకో. (5) క్రీ.శ:-2007-2025 యాంటీ బయోటిక్స్ వద్దు. ఈ వేరు మంచిది. ©VADRA KRISHNA #worldhealthday