Nojoto: Largest Storytelling Platform

BOY:ప్రాయం ఆగేలా లేదు... ప్రాణం వీడేలా లేదు... ఏదో

BOY:ప్రాయం ఆగేలా లేదు...
ప్రాణం వీడేలా లేదు...
ఏదో అలజడి...
నాకే తెలియదు...!
GIRL:వినబడదేమో,కనబడదేమో..
తేలిపోదా కలిసిపోతే..
తెలిసిపోదా ముగిసిపోతే..!
BOY:కనపడవే కనుల ముందు...
కౌగిలించవే కలలయందు...
వినపడని విరహం...
వీడదు నీ పరువం...!
GIRL:కలిస్తే కనబడనా?.,
కలలోనైనా కౌగిలించనా?.. 
కనబడు ఓ..సారి,
వివరించలేని విరహం,
కనబరుస్తా నా పరువం...!

©Reddy awesome #love💝 #sendinglove,#Couplegoals,#feelthelove
BOY:ప్రాయం ఆగేలా లేదు...
ప్రాణం వీడేలా లేదు...
ఏదో అలజడి...
నాకే తెలియదు...!
GIRL:వినబడదేమో,కనబడదేమో..
తేలిపోదా కలిసిపోతే..
తెలిసిపోదా ముగిసిపోతే..!
BOY:కనపడవే కనుల ముందు...
కౌగిలించవే కలలయందు...
వినపడని విరహం...
వీడదు నీ పరువం...!
GIRL:కలిస్తే కనబడనా?.,
కలలోనైనా కౌగిలించనా?.. 
కనబడు ఓ..సారి,
వివరించలేని విరహం,
కనబరుస్తా నా పరువం...!

©Reddy awesome #love💝 #sendinglove,#Couplegoals,#feelthelove