ఎక్కడైనా ఏదో విధంగా మరణం సంభవిస్తుంది చిరకాలం బతకడానికి చిరంజీవులం కాదు బ్రతికినంత కాలం నలుగురితో బ్రతుకుదాం నవ్వుతూ బ్రతుకుదాం శుభోదయం #జీవితంలోఎప్పుడైనా #collab #yqkavi #telugu #YourQuoteAndMine Collaborating with YourQuote Kavi