స్వార్థపూరితమైన బంధం జైలు గోడ లాంటిది. కుత్చితత్వంతో (మోసంతో)కూడిన బంధాలు ఎంత ఎక్కువగా ఉంటే అన్ని జైలు గోడల మధ్య తానే బందీగా.. ఉన్నట్టు అర్థం.అలాంటి వ్యక్తి తీవ్ర అశాంతి పాలవుతాడు. దుఃఖం బారిన పడతాడు. అలాంటి బంధాల నుండి దూరంగా ఉండడమే మేలు.! ©VADRA KRISHNA #alonebutnotlonely