Nojoto: Largest Storytelling Platform

మన చుట్టూ జరిగే సంఘటనలకు ఒక్కో వ్యక్తీ ఒక్కో విధంగ

మన చుట్టూ జరిగే సంఘటనలకు
ఒక్కో వ్యక్తీ ఒక్కో విధంగా స్పందిస్తారు.
అది వారి మనస్తత్వాల మీద,ఆలోచనా
విదానాల మీద ఆధారపడి ఉంటుంది.
"లోకంలో ఎంత మంది మనుషులున్నారో
అన్ని రకాల స్వభావాలు కనిపిస్తాయి."

©VADRA KRISHNA #ZeroDiscrimination
మన చుట్టూ జరిగే సంఘటనలకు
ఒక్కో వ్యక్తీ ఒక్కో విధంగా స్పందిస్తారు.
అది వారి మనస్తత్వాల మీద,ఆలోచనా
విదానాల మీద ఆధారపడి ఉంటుంది.
"లోకంలో ఎంత మంది మనుషులున్నారో
అన్ని రకాల స్వభావాలు కనిపిస్తాయి."

©VADRA KRISHNA #ZeroDiscrimination