వెన్నుతట్టి పిలిచేలోపే చూసింది నా కోమలి.. కదిలే కనుబొమ్మలో కంగారు అంతా దాచి.. వడివడిగ తడిసే పెదాల తడబాటు మధ్యన ఎంత బాగుందో.. మైకం మనస్సులో నుండి కళ్లకి చేరేదాకా ఎడబాటు ఆగలేదు ఆ మదిలో... కళ్లు చూసిందో ఏమో కనిపెట్టెసింది,నన్ను నేట్టెసింది నుదుట ముద్దైన మిగులుద్దామని, నిరాడంబరంగా పెట్టేసా...! నమ్మిందేమో ప్రేమనంతా హత్తుకొని చూపెట్టింది..🥰 ©Reddy Awesome #Couple కపుల్ గోల్స్