Nojoto: Largest Storytelling Platform

ప్రతి మనిషిలోనూ రెండు జట్లు ఉంటాయి.నాలోనూ,మీలోనూ క

ప్రతి మనిషిలోనూ రెండు జట్లు ఉంటాయి.నాలోనూ,మీలోనూ కూడా ఉన్నాయి.ఆరెండు జట్లు ఎప్పుడూ పరస్పరం పోటీ పడతాయి.ఒక జట్టులో భయం,కోపం,ఈర్ష్య,అసూయ, ద్వేషం,గర్వం,అహంకారం ఆత్మన్యూనత, ఉన్నాయి.
రెండో జట్టులో... ఆనందం,శాంతి,ప్రేమ,అణుకువ,దయ,క్షమసత్యం,ఆత్మవిశ్వాసం,ఉన్నాయి.మరి ఏ జట్టు గెలుస్తుందని ఉత్కంఠతో అడిగారు పిల్లలు.మీరు దేన్ని ప్రోత్సాహిస్తే అదే గెలుస్తుంది.గొప్పవారైన వాళ్ళంతా రెండో జట్టును ప్రోత్సాహించిన వారే.

©VADRA KRISHNA
  #zindagikerang*ప్రోఫేషర్ నాగమునీశ్వరరావు(A.U.)
krishnavadra9628

VADRA KRISHNA

New Creator
streak icon3

#zindagikerang*ప్రోఫేషర్ నాగమునీశ్వరరావు(A.U.) #షాయారీ

171 Views