Nojoto: Largest Storytelling Platform

Nature Quotes గెలవడం నేర్చినోడికే, బతకడం వస్తుందను

Nature Quotes గెలవడం నేర్చినోడికే,
బతకడం వస్తుందనుకుంటే,
ఒడిన ప్రతీసారి ఓ కన్నీటిచుక్క కార్చి,
గెలవడం కోసం పరిగెత్తేవారంత ఏమవుతారో....!

©Reddy Awesome #learnfromfailure