To be with you MALE THOUGHTS: ఒంట్లో వణుకు మొదలైంది... ఒళ్ళు వేడెక్కుతోంది.... ఊహకు అందనిదేదో కావాలంటోంది.... ఒళ్ళు ఒళ్ళు కలవాలంటోంది గుండె వేగం పెరిగింది.. వేడి నిట్టూర్పుల సడి పెరిగింది... తనువివ్వవే బాలా తనివి తీరేలా... FEMALE FELT's: వణుకు వరసవగనే పుట్టిందేమో, వేడి నను తాకగానే పెరిగిందేమో, నీ ఊహలు నాకోసమే అయ్యాక, అందివ్వనా నువ్వడిగెదెదైనా.. కలిపేయన కల్మషం లేని మన తనువులని.. పరిహసించనా నీ నా వేడి నిట్టూర్పుల మధ్య.., తన్మయించువేల తనువేలనోయి.. సర్వము నీదేకదనోయి పిలగా..🤗🤗 ©Reddy awesome #Love,#romance,#tobewithyou,#malethoughts,#femalefelts,#latenights