Nojoto: Largest Storytelling Platform

సముద్రంలోని అలలకు, తీరానికి మధ్య ఉన్న సంబంధం లాంటి

సముద్రంలోని అలలకు, తీరానికి మధ్య ఉన్న సంబంధం లాంటిది నీది నాది.. సంద్రంలో ఆటుపోట్లు వచ్చిన ప్రతీసారి తీరాన్ని తాకడానికి ప్రయత్నించే అలల మాదిరిగా.. కష్టాలు కన్నీళ్లు బాధించిన ప్రతీసారి నాకు చెప్పుకోవడానికి దగ్గరకు వచ్చే ప్రయత్నం చేస్తవు.. ప్చ్ పాపం అలలాగా నీకు నేను సమస్యను తీర్చే తీరంలా అనిపించలేదేమో.. అందుకే వస్తున్నవు వెళ్తున్నవు.. వచ్చేది కూడా నాకు చెప్పకుండా దాస్తూన్నవు.. నీ కోసం అలలకే సంకెళ్లు వేయాలనే ప్రయత్నం చేశా.. నువ్వొచ్చిన సంగతే తెలుసుకోలేనోడిని అలలు వచ్చే సమయం ఎలా తెలుసుకోగలను?.. నువ్వు తీరం దాకా వచ్చే సంగతి నాక్కూడా తెలుసు, పిలిస్తే అలిగి ఎక్కడ రావడం మానేస్తావో అన్న భయంతో పిలవలేకపోతున్నా.. ఓహో విశాల సంద్రమా!! నీదే ఈ కావ్యమా!!.. Way to positive life venkatesh Dupati