White నీ ఆలచనలతో ముడిపడుతూ, చెరిగిపోతున్న నీ రూపానికి రంగులు అద్దుతోంది, రోజో చిరిగినా కాగితం నా ప్రేమని బయటపారేస్తోంది. జ్ఞాపకాలను కన్నీళ్లతో తుడిచిపెడుతోంది రోజో నా కల... ఆ రోజాకే సొంతం... ©Reddy Awesome #Sad_Status ప్రేమలో చీటింగ్