Nojoto: Largest Storytelling Platform

#2YearsOf అసాధ్యం"వీలుపడదు"(నో)అనే మాట అనడం | Tel

#2YearsOfNojoto  అసాధ్యం"వీలుపడదు"(నో)అనే మాట అనడం నేర్చుకోకపోతే మనం చాలా చిక్కుల్లో పడతాం.ఎందుకంటే"అతి మంచితనం" 'అతి చెడ్డది'. కాబట్టి చేయని పెద్దమనిషి చేయలేడు సరే...కానీ ఎప్పుడూ చేసే పెద్దమనిషికేం పోయే కాలం వచ్చింది?అని నిష్టూరం!

©VADRA KRISHNA
  #2YearsOfNojoto *అలెగ్జాండర్ మోక్లారెన్

#2YearsOfNojoto *అలెగ్జాండర్ మోక్లారెన్ #ప్రేరణ

126 Views