Nojoto: Largest Storytelling Platform

మనసే కోవెలగా శ్వాసలు ఓం నమః శివాయ అని పంచాక్షరీ జప

మనసే కోవెలగా
శ్వాసలు ఓం నమః శివాయ అని
పంచాక్షరీ జపము సేయ
అజ్ఞానమనే చీకటిని తొలగించి
కరుణతో మమ్ము అక్కున చేర్చుకుని
అమ్మ వలె లాలించి
అయ్య వలె పాలించి
అంతా నువ్వే అని నమ్మి
ఆది అంతము లేని ఈశుని సన్నిధిలో
కార్తీక దీపాలు వెలిగించి
హర హర మహాదేవ శంభో శంకరా
మమ్ము కావుమని మ్రొక్కితిమి
ఇంకనూ దయ రాదా 
శ్రీకాళహస్తీశ్వరా!

for #poetryunplugged contest

©Dinakar Reddy
  #poetryunplugged #nojototelugu 
మనసే కోవెలగా
శ్వాసలు ఓం నమః శివాయ అని
పంచాక్షరీ జపము సేయ
అజ్ఞానమనే చీకటిని తొలగించి
కరుణతో మమ్ము అక్కున చేర్చుకుని
అమ్మ వలె లాలించి
అయ్య వలె పాలించి
మనసే కోవెలగా
శ్వాసలు ఓం నమః శివాయ అని
పంచాక్షరీ జపము సేయ
అజ్ఞానమనే చీకటిని తొలగించి
కరుణతో మమ్ము అక్కున చేర్చుకుని
అమ్మ వలె లాలించి
అయ్య వలె పాలించి
అంతా నువ్వే అని నమ్మి
ఆది అంతము లేని ఈశుని సన్నిధిలో
కార్తీక దీపాలు వెలిగించి
హర హర మహాదేవ శంభో శంకరా
మమ్ము కావుమని మ్రొక్కితిమి
ఇంకనూ దయ రాదా 
శ్రీకాళహస్తీశ్వరా!

for #poetryunplugged contest

©Dinakar Reddy
  #poetryunplugged #nojototelugu 
మనసే కోవెలగా
శ్వాసలు ఓం నమః శివాయ అని
పంచాక్షరీ జపము సేయ
అజ్ఞానమనే చీకటిని తొలగించి
కరుణతో మమ్ము అక్కున చేర్చుకుని
అమ్మ వలె లాలించి
అయ్య వలె పాలించి

#poetryunplugged #nojototelugu మనసే కోవెలగా శ్వాసలు ఓం నమః శివాయ అని పంచాక్షరీ జపము సేయ అజ్ఞానమనే చీకటిని తొలగించి కరుణతో మమ్ము అక్కున చేర్చుకుని అమ్మ వలె లాలించి అయ్య వలె పాలించి #mahadev #Bholenath #dinakarreddy #bholebaba #mahadevlove #karthikamasam #karthikadeepam #karthikadamodara