Nojoto: Largest Storytelling Platform

మిత్రత్వంలో కానీ, శత్రుత్వంలో కాని పరిధులు దాటకూడ

మిత్రత్వంలో కానీ, శత్రుత్వంలో కాని 
పరిధులు దాటకూడదు.విమర్శలు,
ప్రతివిమర్శలు,ఆరోపణలు,ప్రత్యారోపణలు
పొగడ్తలు,తెగడ్తలు,హద్దులు
మీరకూడదు.విడిపోతామన్న
భావంతోనే స్నేహం చెయ్యాలి.
అలాగే కలిసిపోతామనే ఆలోచనతోనే
విమర్శనాస్త్రాలు సందించాలి.అప్పుడే
ఎవరి పరిదిలో వారు ఉంటారు.
అదే అందరికి శ్రేయస్కరం.

©VADRA KRISHNA #friends
మిత్రత్వంలో కానీ, శత్రుత్వంలో కాని 
పరిధులు దాటకూడదు.విమర్శలు,
ప్రతివిమర్శలు,ఆరోపణలు,ప్రత్యారోపణలు
పొగడ్తలు,తెగడ్తలు,హద్దులు
మీరకూడదు.విడిపోతామన్న
భావంతోనే స్నేహం చెయ్యాలి.
అలాగే కలిసిపోతామనే ఆలోచనతోనే
విమర్శనాస్త్రాలు సందించాలి.అప్పుడే
ఎవరి పరిదిలో వారు ఉంటారు.
అదే అందరికి శ్రేయస్కరం.

©VADRA KRISHNA #friends