మిత్రత్వంలో కానీ, శత్రుత్వంలో కాని పరిధులు దాటకూడదు.విమర్శలు, ప్రతివిమర్శలు,ఆరోపణలు,ప్రత్యారోపణలు పొగడ్తలు,తెగడ్తలు,హద్దులు మీరకూడదు.విడిపోతామన్న భావంతోనే స్నేహం చెయ్యాలి. అలాగే కలిసిపోతామనే ఆలోచనతోనే విమర్శనాస్త్రాలు సందించాలి.అప్పుడే ఎవరి పరిదిలో వారు ఉంటారు. అదే అందరికి శ్రేయస్కరం. ©VADRA KRISHNA #friends