Nojoto: Largest Storytelling Platform

దేశ సంస్కృతి మరుగున పడింది పాశ్చాత్య సంస్కృతి అంబ

దేశ సంస్కృతి మరుగున పడింది 
పాశ్చాత్య సంస్కృతి అంబాలమెక్కింది 
వేషధారణ పూర్తిగా మారిపోయింది 
వస్త్రధారణ నగ్న ప్రదర్శన అయిపోయింది 
రతి రహదారిపై జరిగిపోతుంది 
వావి వరసలు మరిచిపోయేలా చేసింది 
వయసు తారతమ్యాలు లేకుండా పోయింది 
గౌరవ మర్యాదలు కనరాకుండ పోయింది  #సంస్కృతి #yqkavi #తెలుగుకవి
దేశ సంస్కృతి మరుగున పడింది 
పాశ్చాత్య సంస్కృతి అంబాలమెక్కింది 
వేషధారణ పూర్తిగా మారిపోయింది 
వస్త్రధారణ నగ్న ప్రదర్శన అయిపోయింది 
రతి రహదారిపై జరిగిపోతుంది 
వావి వరసలు మరిచిపోయేలా చేసింది 
వయసు తారతమ్యాలు లేకుండా పోయింది 
గౌరవ మర్యాదలు కనరాకుండ పోయింది  #సంస్కృతి #yqkavi #తెలుగుకవి