Nojoto: Largest Storytelling Platform

కొత్త ఆవకాయ ఘాటెక్కువ. కొత్త అల్లుడికి అలకెక్కువ.

కొత్త ఆవకాయ ఘాటెక్కువ.
కొత్త అల్లుడికి అలకెక్కువ.
కొత్త చింతకు పులుపెక్కువ..!

©VADRA KRISHNA