Nojoto: Largest Storytelling Platform

✓తెలిసేది అనారోగ్యం-తెలియనిది ఆరోగ్యం-థామస్ పుల్లర

✓తెలిసేది అనారోగ్యం-తెలియనిది ఆరోగ్యం-థామస్ పుల్లర్

✓కోడి కూయకపోయినా తెల్లారుతుంది-సామెత

✓విరిగిపోవడం కంటే వంగిపోవడం మేలు-స్కాట్ లాండ్ సామెత

✓పురమాయించే వాడికి పనిచేసే వాడు లోకువ-తెలుగు

©VADRA KRISHNA
  #moveforward