Nojoto: Largest Storytelling Platform

కులం ఉంది కలహాలకు కాదు... కలిసిపోవటానికి..! మతం ఉం

కులం ఉంది కలహాలకు కాదు...
కలిసిపోవటానికి..!
మతం ఉంది మనస్పర్థలకు కాదు...
మంచితనానికి..!
ధనం ఉంది దౌర్జన్యాలకు కాదు...
ధైర్యానికి..!
అధికారం ఉంది అడ్డుకోవటానికి కాదు...
ఆదుకోవడానికి..!
మనిషి ఉంది మూర్ఖకత్వానికి కాదు...
మానవత్వానికి..!

©Avinash Garnepudi
  #friends #together