Nojoto: Largest Storytelling Platform

మబ్బుల వెనుక వానలా మనస్సున దాగిన మర్మంలా ఎన్నాళ్ల

మబ్బుల వెనుక వానలా 
మనస్సున దాగిన మర్మంలా
ఎన్నాళ్లింకా నీ దాగుడుమూతలు
మగువై మనసై పోయాక,
వధువై వరుసై నీ ముందు నిలిచాక కూడనా..!
చెలినై,సఖినై,సమ్మెళనమై,
నీలో సగమై పోయాకనా!

©Reddy awesome #mingle❤ 

#freebird
మబ్బుల వెనుక వానలా 
మనస్సున దాగిన మర్మంలా
ఎన్నాళ్లింకా నీ దాగుడుమూతలు
మగువై మనసై పోయాక,
వధువై వరుసై నీ ముందు నిలిచాక కూడనా..!
చెలినై,సఖినై,సమ్మెళనమై,
నీలో సగమై పోయాకనా!

©Reddy awesome #mingle❤ 

#freebird