Dear Boys మొట్ట మొదట భుక్తి.ఆ తరువాతది ముక్తి. దరిద్రులు తిండిలేక మాడుతుంటే,మితి మీరిన మత బోద దేనికి?సిద్ధాంతాలు ఆకలి మంటల్ని నివారించగలవా?ముందు ఆకలి చంపి,ఉద్ధరించాలి.మీరు అన్నింటిని, తుదకు ముక్తిని సైతం త్యాగం చెయ్యండి. దీనిలోనే బ్రహ్మాన్ని దర్శిస్తూ,స్మరిస్తూ వారిని పట్టుకొని నడిపించండి. ©VADRA KRISHNA #Request *గీతా చార్యుడు.