ప్రేమ పేరుతో వంచనలు పెళ్లి పేరుతో మోసాలు రేయింబవళ్లు చిత్రహింసలు పెద్దలకు చెబితే సర్దుబాటులు ఎదురు తిరిగితే దాడులు మగతనమంటూ అహంకారాలు అర్థరహితమైన ఆలోచనలు మగువ మోముపై యాసిడ్ దాడులు #ప్రేమ #ప్రేమవ్యథ