Nojoto: Largest Storytelling Platform

"నాకు వద్దు పెదవుల మీద పుట్టిన ప్రశంశలు నాకు వద్దు

"నాకు వద్దు పెదవుల మీద పుట్టిన ప్రశంశలు
నాకు వద్దు ఇచ్చుపుచ్చుకునే షరతులమీద పొగడ్తలు..
నాకు వద్దు ఈ ఊరు లేని పేరు లేని
గాలి తగిల్తే చినిగే కాగితపు కిరీటాలు"

©VADRA KRISHNA
  *కుందుర్తి

*కుందుర్తి #భయానక

216 Views