Nojoto: Largest Storytelling Platform

నోటు ఇచ్చి ఓటు వేయించుకున్నాడు నోటి దగ్గర కూడి లా

నోటు ఇచ్చి ఓటు వేయించుకున్నాడు 
నోటి దగ్గర కూడి లాక్కున్నాడు 
నోరు ఎత్తకుండా చేస్తున్నాడు 
అందర్నీ సాసిస్తున్నాడు
ఉచితల రుచి చూపిస్తున్నాడు 
రాష్ట్రాన్ని  అప్పుల ఊబిలోకి నేడుతున్నాడు  #నోటు #ఓటు #yqkavi #తెలుగుకవి
నోటు ఇచ్చి ఓటు వేయించుకున్నాడు 
నోటి దగ్గర కూడి లాక్కున్నాడు 
నోరు ఎత్తకుండా చేస్తున్నాడు 
అందర్నీ సాసిస్తున్నాడు
ఉచితల రుచి చూపిస్తున్నాడు 
రాష్ట్రాన్ని  అప్పుల ఊబిలోకి నేడుతున్నాడు  #నోటు #ఓటు #yqkavi #తెలుగుకవి