ఇంటింటికి తిరిగి ఓట్లు అడిగారు గెలిచాక ఓటరును మరిచారు గెలవక ముందు సమస్యలపై మాట్లాడారు గెలిచాక సమస్యలే లేవంటున్నారు పదవులకై ప్రాకులాడుతున్నారు ప్రజాసమస్యలను విస్మరిస్తున్నారు ప్రజల వద్దకే పాలన అంటూ ప్రజలను తిప్పుతున్నారు OPEN FOR COLLAB😍 Emblazon this bewitching background with your sumptuous thoughts💭, alluring vocable✒️ and exquisite presentation✨🔥. • A challenge from PROFOUND WRITERS💎 • Must use this hashtag; #expresstoinspire #pwinking