पक्षपात కష్టాపడె గుణం ఒకడిది...దాహం తీరితే చాలు అనుకునే మనుషులు కొందరు మనిషి మనుగడ కాసుల ముందు చేయిచాచిందేమో మరి అందుకే..,కాసుల ముందు కష్టం తలవంచింది.. అంగీకారనికి అదుపులు లేకుండాపోయాయి. గేలవాలనే తాపత్రయం,వాళ్ల మధ్య వ్యత్యాసాన్ని కనిపించనివ్వలేదు గేలిచేక తేడ మనస్తత్వాల మధ్యే కానీ,మనుషుల మధ్య కలేదని అర్థమైనదేమో..ఆ కాసుల మనిషికి ©Reddy awesome #WForWriters,#partiality,#winning,#therealpeople