Nojoto: Largest Storytelling Platform

శతమానం భవతి అన్న పెద్దలు అక్షతలు చల్లి ఆశీర్వాది

శతమానం భవతి అన్న పెద్దలు
అక్షతలు చల్లి ఆశీర్వాదించిన
చేతులు✋🖐👋
(Read full in caption) 👇👇 #Senior citizens day#
#Yqkavi# yqquotes#
శతమానం భవతి అన్న పెద్దలు అక్షతలు చల్లి ఆశీర్వదించిన చేతులు
నడక నడక నేర్పిన చేతులు అడుగడుగున ఆసరా ఆయన చేతులు 
చేతన లేక చేతలు లేక నిర్జీవంగా  వేలాడి పోతుంటే  
చేతులో ముక్కులో రకరకాల గొట్టాలతో ఉంటే
 బాగు చేసే పరిస్థితి లేకబాగుఅయ్యే  అవకాశం లేక చివరకు చేతులు జోడించి ఆ దేవుడిని మంచి ప్రార్థనతో ప్రార్థిస్తాను 
జీవితం ఇచ్చిన వారి కోసం ప్రార్థన చేస్తా

#Senior citizens day# #yqkavi# yqquotes# శతమానం భవతి అన్న పెద్దలు అక్షతలు చల్లి ఆశీర్వదించిన చేతులు నడక నడక నేర్పిన చేతులు అడుగడుగున ఆసరా ఆయన చేతులు చేతన లేక చేతలు లేక నిర్జీవంగా వేలాడి పోతుంటే చేతులో ముక్కులో రకరకాల గొట్టాలతో ఉంటే బాగు చేసే పరిస్థితి లేకబాగుఅయ్యే అవకాశం లేక చివరకు చేతులు జోడించి ఆ దేవుడిని మంచి ప్రార్థనతో ప్రార్థిస్తాను జీవితం ఇచ్చిన వారి కోసం ప్రార్థన చేస్తా