Nojoto: Largest Storytelling Platform

పెత్తందారుల పెత్తనం సాగడానికి , ధనవంతుల పల్లకీలు మ

పెత్తందారుల పెత్తనం సాగడానికి ,
ధనవంతుల పల్లకీలు మోయడానికి ,
భూస్వామ్య వ్యవస్థ నడవడానికి ,

ఆకలితో అలమటించే వాడికి పెట్టిన 
అందమైన పదం పేరు 
కార్మికుడు , శ్రామికుడు , కర్షకుడు ,
పదం ఏదైనా వ్యవస్థ ఏదైనా 
పూర్తి స్థాయిలో మార్పు తేగలిగితేనే 
సమాజం బాగుపడుతుంది .

మరి ఇన్ని ఏళ్ళ నా స్వాతంత్ర్య భారత దేశంలో 
ఏ కార్మికుడు కోట్లకు పడగలెత్తలేదు .

ఈ రోజుకు కోటి ఆశలతో జీవిత కాలం పాటు
 ఎదురు చూస్తున్నారు . mayday motivational quotations
పెత్తందారుల పెత్తనం సాగడానికి ,
ధనవంతుల పల్లకీలు మోయడానికి ,
భూస్వామ్య వ్యవస్థ నడవడానికి ,

ఆకలితో అలమటించే వాడికి పెట్టిన 
అందమైన పదం పేరు 
కార్మికుడు , శ్రామికుడు , కర్షకుడు ,
పదం ఏదైనా వ్యవస్థ ఏదైనా 
పూర్తి స్థాయిలో మార్పు తేగలిగితేనే 
సమాజం బాగుపడుతుంది .

మరి ఇన్ని ఏళ్ళ నా స్వాతంత్ర్య భారత దేశంలో 
ఏ కార్మికుడు కోట్లకు పడగలెత్తలేదు .

ఈ రోజుకు కోటి ఆశలతో జీవిత కాలం పాటు
 ఎదురు చూస్తున్నారు . mayday motivational quotations