Nojoto: Largest Storytelling Platform

గొప్పలకుబోయి రాస్తున్న రాతలుకావవి ప్రేమతో రాస్తున్

గొప్పలకుబోయి రాస్తున్న రాతలుకావవి
ప్రేమతో రాస్తున్న రాతలవి 
ప్రేమనే రంగరిస్తూ ప్రేమకై రాస్తున్న రాతలవి
అందుకేనేమో మకుటం మరిచిన మహారాణుల్లా ఆ రాతల్లోని మధురాక్షరాలు గొప్పగా కనిపిస్తున్నవి  #రాతలు #మధురాక్షరం #collab #yqkavi #telugu #teluguvelugu #teluguquotes #lovequotesbysrilathalion

#రాతలు #మధురాక్షరం #Collab #yqkavi #Telugu #teluguvelugu #teluguquotes #lovequotesbysrilathalion