Nojoto: Largest Storytelling Platform

రన్ మిషన్ గా పేరుగాంచావు పరుగుల వరద సృష్టించావు

రన్ మిషన్ గా పేరుగాంచావు 
పరుగుల వరద సృష్టించావు 
చేజింగ్ లో వీరుడుగా నిలిచావు 
ఎన్నో విధ్వంసకర ఇన్నింగ్స్ లు ఆడవు
భారత కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టావు 
ఎన్నో మరుపురాని విజయాలు అందుకున్నావు 
వరసుగా అపజయాలు ఎదుర్కొన్నావు 
కెప్టెన్ బాధ్యతలనుండి తప్పుకున్నావు 
ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడ్డావు 
ప్రజల నుండి వ్యతిరేకత ఎదుర్కొన్నావు 
మూడేళ్ల తర్వాత మళ్లీ విజృంభించావు 
సెంచరీతో రెచ్చిపోయావు 
అభిమానులకు ఊరటనిచ్చావు 
ఆసియా కప్ పోయిన బాధను మరిపించావు 
నీ ఫామ్ తో అందరిని ఆనందపరిచావు 
కింగ్ అనే పదానికి అర్థంగా మారావు  #kohli #క్రికెట్ #yqkavi #తెలుగుకవి
రన్ మిషన్ గా పేరుగాంచావు 
పరుగుల వరద సృష్టించావు 
చేజింగ్ లో వీరుడుగా నిలిచావు 
ఎన్నో విధ్వంసకర ఇన్నింగ్స్ లు ఆడవు
భారత కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టావు 
ఎన్నో మరుపురాని విజయాలు అందుకున్నావు 
వరసుగా అపజయాలు ఎదుర్కొన్నావు 
కెప్టెన్ బాధ్యతలనుండి తప్పుకున్నావు 
ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడ్డావు 
ప్రజల నుండి వ్యతిరేకత ఎదుర్కొన్నావు 
మూడేళ్ల తర్వాత మళ్లీ విజృంభించావు 
సెంచరీతో రెచ్చిపోయావు 
అభిమానులకు ఊరటనిచ్చావు 
ఆసియా కప్ పోయిన బాధను మరిపించావు 
నీ ఫామ్ తో అందరిని ఆనందపరిచావు 
కింగ్ అనే పదానికి అర్థంగా మారావు  #kohli #క్రికెట్ #yqkavi #తెలుగుకవి

#Kohli #క్రికెట్ #yqkavi #తెలుగుకవి