Nojoto: Largest Storytelling Platform

నీ జ్ఞాపకాల కన్నా గొప్ప కావ్యం చదవలేదు..! నీ మాటల

నీ జ్ఞాపకాల కన్నా గొప్ప కావ్యం చదవలేదు..!
నీ మాటల కన్నా గొప్ప కవిత్వం రాయలేదు..!
నీ పేరు కన్నా గొప్ప పదం విననేలేదు..!
నీ ప్రేమ కన్నా గొప్ప వరం నేలపైనేలేదు..! gud evng...!!!
నీ జ్ఞాపకాల కన్నా గొప్ప కావ్యం చదవలేదు..!
నీ మాటల కన్నా గొప్ప కవిత్వం రాయలేదు..!
నీ పేరు కన్నా గొప్ప పదం విననేలేదు..!
నీ ప్రేమ కన్నా గొప్ప వరం నేలపైనేలేదు..! gud evng...!!!