Nojoto: Largest Storytelling Platform

నువ్వు వస్తున్నాను అనే మాటకన్నా.. నిన్ను చూస్తాను

నువ్వు వస్తున్నాను అనే మాటకన్నా..
 నిన్ను చూస్తాను అనే తొందరపాటే నాలో..
నాలా నేనున్నా..,
 నీకోసమే అనిపించే కొన్ని క్షణాలు,
నన్ను నిన్ను లా మార్చేసాయి..
దగ్గెరలో వున్నాను అంటుంటే,
చూపులు నీ రూపాన్ని కళ్ళముందే చూపిస్తున్నాయి..
వేచిచూడడం కూడా ఇంత అద్భుతంగా వుంటుందా అన్నట్టుగా..!
మదిలో ఎన్నో ఆలోచనలు..
ఏం మాట్లాడాలి,ఏలా మాట్లాడాలి అని..😊
మాటాలన్ని ఒక్కసారిగా మూగబోయాయి🙃
తను నా ముందు కనబడగానే,
ఆనందం అవధులు దాటుతోంది,
తను నా వణుకుతున్న చేతుకి ధైర్యాన్ని నింపుతుంటే..!♥️

©Reddy awesome #waitingforyou,#love,#girl,#happiness,#firstmeet,#waitingforboy