New Year Resolutions కొందరి వైఖరి నీవు మార్చలేవు. అందుకే అలా మార్చాలని చూడకు. మార్చాలనే ప్రయత్నం కంటే నువ్వు వారితో మెలిగే విధానం మార్చుకో..లేదా వారికి దూరంగా ఉండడం నేర్చుకో...! ©VADRA KRISHNA #newyearresolutions